గుర్తుకొస్తున్నాయి ... ( sweet memories )
హాయ్ ... ఫ్రెండ్స్....
ఈ థ్రెడ్ మన చిన్ననాటి మిత్రులు , క్లాస్మేట్స్ , అనుకోకుండా ఎప్పుడో ఎక్కడో కలిసి మనకు హేఅల్ప్ చేసినవారు , మనం మల్లి లైఫ్ లో కలవాలి అనుకునేవారు ... ఒక్కరేమిటి ... మన ఆత్మీయులు ని గుర్తుకు తెచ్చుకుంటే కలిగే ఆ ఆనందమే వేరు కదా......... ఒక్కోసారి మనల్ని బాధ పెట్టినవారు కూడా ఉంటారు . కానీ ఇప్పుడు కనిపిస్తే పాత కోప-తాపాలు అన్ని మరచిపోయి ఏంటో అభిమానం తో ఆప్యాయంగా పలకరించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది . కానీ వారు ఎక్కడ ఉన్నారో ఎం చేస్తున్నారో మనకి తెలియకపోవచ్చు ..... కానీ ఇక్కడ మన చాట్ ఫ్రెండ్స్ తో పంచుకుంటే కనీసం మల్లి ఆ అనుబూతులను నెమరు వేసుకున్నట్టు ఉంటుంది కదూ ...........
ఇంకెందుకు ఆలస్యం .... వచ్చేయండి మరి .... మీ జ్ఞాపకాల తెర మాటున ఉన్న కబుర్లని చెప్పేయండి ... :)
గుర్తుకొస్తున్నాయి ... ( sweet memories )
Aucun commentaire:
Enregistrer un commentaire